మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు

71చూసినవారు
మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు
మావోయిస్టులకు వ్యతిరేకంగా శుక్రవారం కరకగూడెం, గుండాల మండలాల్లో మోతె ఎర్ర చెరువు, దామరతోగు, చిన్నవెంకటాపురం, ఘణాపురంలో కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి అమాయకులు బలవుతున్నారని గోడపత్రికల్లో పేర్కొన్నారు. బాధహతుల వివరాలను అందులో ప్రచురించారు. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మహిళలపై జరుగుతున్న దాడులపై
నోరు మెదపడం లేదని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్