పినపాక: బీఆర్కే భవన్ కు కదిలిన బీఆర్ఎస్ నేతలు

59చూసినవారు
పినపాక: బీఆర్కే భవన్ కు కదిలిన బీఆర్ఎస్ నేతలు
కాళేశ్వరం కమిషన్ ఎదట బహిరంగ విచారణకు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్కే భవన్ కు బుధవారం వచ్చారు. కేసీఆర్ కు సంఘీభావంగా బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ నేతలు భారీగా కదిలివచ్చారు. వారిలో మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, ఇల్లందు పార్టీ మాజీ అద్యక్షుడు దిండిగల రాజేందర్, మానె రామక్రిష్ణ, రావులపల్లి రాంప్రసాద్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్