పినపాక: పేదోడి ఆకలి తీర్చేది కాంగ్రెసే: మంత్రి పొంగులేటి

66చూసినవారు
పినపాక: పేదోడి ఆకలి తీర్చేది కాంగ్రెసే: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావు శుక్రవారం పినపాక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టేది, కష్టాలు, కన్నీళ్లు తుడిచేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పెద్దోడితో పాటు పేదవాడిని సమానంగా చూడాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే పేదవారికి ప్రభుత్వ పథకాలను అందజేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్