రహదారిని ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ అన్నారు. అడ్డరోడ్డు కూడలిలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణదారులతో ఆయన మంగళవారం మాట్లాడారు. దుకాణాలు వెంటనే తొలగించాలన్నారు.