పినపాక: కానిస్టేబుల్ కిషోర్ కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పీ

59చూసినవారు
పినపాక: కానిస్టేబుల్ కిషోర్ కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పీ
గత నెల జరిగినటువంటి లోక్ అదాలత్ కేసుల్లో అత్యధిక కేసులు రాజీ చేసినందుకు గాను పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పిఎస్ కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా సూపర్డెంట్ పోలీస్ ఆఫీసరైన ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం శుక్రవారం అందించారు. కానిస్టేబుల్ కిషోర్ ని డి. ఎస్. పి రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ లు అభినందించారు.