గోదావరి ముంపు నుంచి రక్షించండి

51చూసినవారు
గోదావరి ముంపు నుంచి రక్షించండి
గోదావరి వరద ముంపు నుంచి పినపాక నియోజకవర్గాల ప్రజలను కాపాడాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హైదరాబాద్లో గురువారం కలిసి వినతిపత్రం అందించారు. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగా రిపల్లి వరకు కరకట్టలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది వరదలతో లోతట్టు ప్రాంతవాసులు అవస్థలు పడుతున్నారని ముఖ్యమంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్