హోరహోరిగా సాగుతున్న సారపాక క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో మస్జీద్ 11 అండ్ రెడ్డిపాలెం11 మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన మస్జీద్ 11 జట్టు. తమ నిర్ణీత 10 ఓవర్లకు 81 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. తమ నిర్ణీత 10 ఓవర్లకు 82 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రెడ్డిపాలెం 11 జట్టు 10 ఓవర్లలో 52 పరుగులు మాత్రమే చేసి శుక్రవారం ఓటమిపాలైంది.