ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ రాజేష్

63చూసినవారు
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ రాజేష్
బూర్గంపాడు మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ ను బుధవారం ఎమ్మెల్యే మణుగూరు ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్సై రాజేష్ కి అభినందనలు తెలియజేశారు.