మణుగూరు గాంధీబొమ్మ సెంటర్ లోని బాలికోన్నత పాఠశాలను గురువారం సింగరేణి అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా డీజీఎం పర్సనల్ రమేష్ మాట్లాడుతూ. సీఎస్సార్ నిధుల కేటాయింపు గురించి పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నామన్నారు. ఎంఈవో వీరస్వామి, పలువురు సింగరేణి అధికారు లతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.