ఆళ్లపల్లి నూతన ఎస్సెగా సోమేశ్వర్

80చూసినవారు
ఆళ్లపల్లి నూతన ఎస్సెగా సోమేశ్వర్
ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎం. సోమేశ్వర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన పోలీస్ శాఖ బదిలీల్లో భాగంగా కొమరారం పోలీస్ స్టేషన్ నుంచి ఆళ్లపల్లి వచ్చారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై కొత్తగూడెం ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్