మంత్రి సీతక్కని కలిసిన టిడిపి నాయకులు

582చూసినవారు
మంత్రి సీతక్కని కలిసిన టిడిపి నాయకులు
మణుగూరులో పర్యటించిన మంత్రి సీతక్కని టిడిపి నాయకులు బుధవారం కలిశారు. సీతక్కకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి చలపతి రావు, లోకేశ్, రాజ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్