ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని తహసీల్దారు వినతి

51చూసినవారు
ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని తహసీల్దారు వినతి
మణుగూరు మున్సిపాలిటి పరిధిలోని పాత ఏరియా స్టోర్స్ సమీపాన గల క్రీడామైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ యువజన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగౌడ్, రామ్మూర్తి, శంకర్రావు, రాంబాబు, రమేష్, రైస్ మిల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, వి రమేష్, జి వెంకటేశ్వర్లు, సంతోష్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్