కొనసాగుతున్న ఏఐటీయూసీ నిరాహార దీక్షలు

61చూసినవారు
కొనసాగుతున్న ఏఐటీయూసీ నిరాహార దీక్షలు
తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారంతో ఐదో రోజుకు చేరుకున్నాయి. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి రాంగోపాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామనర్సయ్య, నాగరాజు, సురేందర్, గంగాధర్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్