వాహన డ్రైవర్లకు చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వాలి

80చూసినవారు
వాహన డ్రైవర్లకు చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వాలి
మణుగూరు ఏరియా సింగరేణి ప్రైవేటు కన్వీనెన్స్ వాహన డ్రైవర్లకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు కృష్ణంరాజు కోరారు. శుక్రవారం ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిఎం దుర్గం రామచందర్ కి వినతిపత్రం అందజేశారు. డ్రైవర్లకు తక్షణమే వేతనాలు చెల్లించకుంటే ఆందోళన తప్పదన్నారు. డ్రైవర్లకు క్రమం తప్పకుండా వేతనాలు ఇప్పించాలని పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్