ముంపు ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

51చూసినవారు
ముంపు ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మణుగూరు గోదావరి ముంపు ప్రాంతాలైన కమలాపురం, రాయిగూడెం గ్రామస్తులకు వరద ముంపుఫై డీస్పీ రవీందర్ రెడ్డి మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. గోదావరి ప్రవాహంలో చాపల వేటకు వెళ్లరాదని సూచించారు. వరద ముంపుపై జాగ్రత్తగా ఉండే విధంగా సూచనల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్