అనారోగ్యంతో బయ్యారం ఎంపిడిఓ మృతి

69చూసినవారు
అనారోగ్యంతో బయ్యారం ఎంపిడిఓ మృతి
బయ్యారం మండల అభివృద్ధి అధికారి ఎంపిడిఓ బి. శ్రీనివాసరావు అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గత వారం, పది రోజులు గా ఆనారోగ్యంతో
బాధపడుతున్నట్లు, ఆనారోగ్య కారణాల వలన విధులకు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలిపారు. తన అకాల మరణ వార్తతో కార్యాలయం సిబ్బంది, పలువురు ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంపిడిఓ మృతికి ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్