కరెంటు కోతలపై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

83చూసినవారు
కరెంటు కోతలపై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా
ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల కేంద్రములో కరెంట్ కోతలను నిరసిస్తూ గురువారం గార్ల మండల కరెంట్ ఆఫిస్ ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి విమల్ కూమార్ జైన్, జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు గుండెబోయిన నాగమణి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్