ఇల్లందు ఏరియాలో సీఎండీ బలరాం పర్యటన

66చూసినవారు
ఇల్లందు ఏరియాలో సీఎండీ బలరాం పర్యటన
ఇల్లందు సింగరేణి ఏరియాలో ప్రతిపాదిత జవహర్ గని విస్తరణ ఉపరితల గని ప్రాంతాన్ని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం బుధవారం పరిశీలించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గని ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇల్లందు ఉజ్వల భవిష్యత్తుకు ఈ గని ప్రారంభం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్