సరోజ కుటుంబ సభ్యులకు పరామర్శ

66చూసినవారు
సరోజ కుటుంబ సభ్యులకు పరామర్శ
ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడతారమా మాతృమూర్తి క్రీ!! శే: బాలసాని సరోజ కుటుంబ సభ్యులను శనివారం ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాస శ్రీనివాస్ , ఇల్లందు బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీనుబాబు గౌడ్ , సత్యం గౌడ్ పరామర్శించారు అనంతరం సరోజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్