బాధితలకు ఆర్థిక సాహయం

71చూసినవారు
బాధితలకు ఆర్థిక సాహయం
టేకులపల్లిలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుండాల మండలంలోని కిన్నెరసాని వాగు వరద ఉధృతికి లచ్చగూడెం గ్రామానికి చెందిన కోరం వెంకటేశ్వర్లు, దొడ్డా సాయిలు గల్లంతయ్యారు. మృతుల కుటుంబ సభ్యులను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ. 5 లక్షల చెక్కులను పంపిణి చేశారు.

సంబంధిత పోస్ట్