గుండాల పోలీస్ స్టేషన్ లో ఎస్సై రావూఫ్ ఆధ్వర్యంలో స్టేషన్ ప్రాంగణంలో పారపట్టి గడ్డిని చెక్కుతూ శుభ్రం చేశారు. స్వచ్ఛంద శ్రమదానం అంటూ మన చుట్టూఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. ప్రాంతాల్లో చెత్తకుప్పలు, చెత్త ఎక్కడ ఉన్న దోమల అభివృద్ధి చెంది ప్రజలకు మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలను నివాసాల మధ్యలో చెత్తను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.