గుంతలమయంగా ఏన్కూరు, ముచ్చర్ల రోడ్

69చూసినవారు
గుంతలమయంగా ఏన్కూరు, ముచ్చర్ల, మద్దులపల్లి మధ్యలో రోడ్డు అద్వాన్నంగా ఉందని వాహనదారులు ఆదివారం వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్