ఇల్లందు: నేడు ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్

59చూసినవారు
ఇల్లందు: నేడు ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్
ఇల్లందులోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడీఈ శుక్రవారం తెలిపారు. 11 కేవీ ఇల్లందు టౌన్, గవర్నమెంట్ హాస్పిటల్, 11 కేవీ రామాలయం ఫీడర్ల పరిధిలో ఉ. 8 గంటల నుంచి ఉ. 10 గంటల వరకు కరెంట్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్