ఇల్లెందు ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్, గేమ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మైదానంలో నిర్వహిస్తున్న రీజినల్ ఫుట్బాల్ పోటీలను జీఎం జాన్ ఆనంద్ శనివారం ప్రారంభించారు. ఎస్వోటూ జీఎం బొల్లం వెంకటేశ్వర్లు, డీజీఎం పర్సనల్ జీవీ మోహన్రావు, సంఘాల నాయకులు నజీర్ అహ్మద్, వెంక టేశ్వర్లు, సాయి స్వరూప్ పాల్గొన్నారు.