ఇల్లందు: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

79చూసినవారు
ఇల్లందు: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇల్లందు టౌన్ ఇల్లందులపాడు 11కేవీ విద్యుత్ ఫీడర్లో అత్యవసర మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడీఈ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్