ఇల్లందు: తండ్రిపై కొడుకు దాడి

63చూసినవారు
ఇల్లందు: తండ్రిపై కొడుకు దాడి
మద్యం మత్తులో ఈ నెల 4న రాత్రి తన ఇంటికి వచ్చిన కుమారుడు పవన్ కళ్యాణ్ రూ. 50 వేలు ఇవ్వాలని అడిగాడని, డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఇటుకతో తలపై కొట్టాడని తండ్రి సముద్రాల శ్రీనివాస్ శనివారం ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు.

సంబంధిత పోస్ట్