ఇల్లెందు: అజ్ఞాత దళ్ కమాండర్ అరెస్టు అప్రజాస్వామికం

56చూసినవారు
ఇల్లెందు: అజ్ఞాత దళ్ కమాండర్ అరెస్టు అప్రజాస్వామికం
పోలీసులు అరెస్టు చేసిన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్ కామ్రేడ్ పూనెం రమేష్ను వెంటనే కోర్టులో హాజరు పరచాలని గురువారం ఇల్లెందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్, బుగ్గవాగు వంతెన మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. అనారోగ్యంతో తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న రమేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఖండించారు.

సంబంధిత పోస్ట్