ఇల్లందు: లేబర్ కోడ్, నల్ల చట్టాలను రద్దు చేయాలి

52చూసినవారు
ఇల్లందు: లేబర్ కోడ్, నల్ల చట్టాలను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలని బుధవారం ఇల్లందు సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతాంగ కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సారయ్య విమర్శించారు. 4 లేబర్ కోడ్ లను, 3 నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్