కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చెయ్యాలి

76చూసినవారు
కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు న్యాయం చెయ్యాలి
గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తలు న్యాయం చేయాలని ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ జాతీయ శ్రీ శక్తి అవార్డు గ్రహీత సంసద్ బేగంలు కోరారు. గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమావేశం జరిగింది.

సంబంధిత పోస్ట్