కామేపల్లి: సీఎస్సీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలి

74చూసినవారు
కామేపల్లి: సీఎస్సీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలి
సీఎస్సీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని సీఎస్సీ కేంద్రాల తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ కె. సునీల్ రెడ్డి అన్నారు. కామేపల్లి మండలం తాళ్లగూడెంలోని సీఎస్సీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సెర్ప్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిజిటల్ సేవలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలని, వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్