కొత్తగూడెం: RPI పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా బానోత్ రవి

1చూసినవారు
కొత్తగూడెం: RPI పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా బానోత్ రవి
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా, ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్‌గా, రూరల్ మండలం ఆర్‌కోర్ తండాకు చెందిన బానోత్ రవిని నియమిస్తూ పార్టీ మంత్రి రాందాస్ అతవాలే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బానోత్ రవి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నిష్టతో పనిచేస్తానని తెలిపారు. పదవి ఇచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్