బాలసాని సరోజ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం

73చూసినవారు
బాలసాని సరోజ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం
ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ అత్త. మాజీ మున్సిపల్ చైర్మన్ మడతరమా మాతృమూర్తి. బాలసాని సరోజ వరంగల్ జిల్లాలో స్వర్గస్తులై ఉన్నారు. ఆదివారం 10వ రోజు సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కనకయ్య. వారి స్వగృహానికి వెళ్లి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. కోటగిరి రాజు. పాలడుగు రాజశేఖర్. ఆసంపల్లి శేషు. జేమ్స్ విక్కీ. విన్ను. ఖదీర్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్