ఇల్లందులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

79చూసినవారు
ఇల్లందులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఇల్లందు సివిల్ లైన్ 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అత్యవసర మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ తెలిపారు. 11 కేవీ బస్టాండ్ ఫీడర్, రైటర్ బస్తీ ఫీడర్, ఇల్లందులపాడు ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈ ప్రాంత విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్