ఇల్లందు పట్టణంలో సతీసమేత హనుమంతుని ఆలయం

72చూసినవారు
ఇల్లందు పట్టణంలో సతీసమేత హనుమంతుని ఆలయం
ఇల్లందు పట్టణంలోని సువర్చల సహిత ఆంజనేయ ఆలయం 2006 లో నిర్మించబడింది. తెలంగాణలో ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి భార్యతో ఉన్న ఆలయం లేదు. ఇటువంటి ఒక ఆలయం ఉందని తెలుసుకున్న కొందరు భక్తులు, విఐపీ లు ఈ ఆలయానికి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తుంటారు.

సంబంధిత పోస్ట్