టేకులపల్లి: డ్రాప్ అవుట్ విద్యార్థులను స్కూల్లో చేర్పించాలి

66చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం బర్లగూడెం ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారా? లేదా అని ఆరా తీశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్