వేల్పుల కుంట చెరువు పూడిక తీసి సాగునీరు అందించాలి

69చూసినవారు
వేల్పుల కుంట చెరువు పూడిక తీసి సాగునీరు అందించాలి
మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామ పంచాయతీ గల వేల్పుల కుంట చెరువు పూడిక తీసి సాగునీరు అందించాలని
ఆయా కట్టు రైతులు తరపున బుధవారం సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో పి. కె. ఓ. సి. 2 ప్రాజెక్ట్ అధికారి తాల్ల పల్లి లక్ష్మీపతి గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. వేల్పులకుంట చెరువు ద్వారా సుమారు 50 ఎకరాల భూమికి ఆయకట్టు ఉందన్నారు.

సంబంధిత పోస్ట్