సబ్ రిజిస్టార్ సైదులు కు సన్మానం

63చూసినవారు
సబ్ రిజిస్టార్ సైదులు కు సన్మానం
ఇల్లందు సబ్ రిజిస్టార్ బి సైదులు నాయక్ ఇల్లందులో రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ, వరంగల్ కు బదిలీల సందర్భంగా, ఇల్లందు ప్రాంత డాక్యుమెంట్ రైటర్స్_కాలంగి హరికృష్ణ, వల్లభనేని సురేష్, తాజు రామ్, సత్యనారాయణ, మహిమద్, చాంద్ పాషా తదితరులు సబ రిజిస్టర్ ని ఘనంగా సన్మానించారు, ఉత్తమమైన సేవలు అందించిన, వారికి శుభాకాంక్షలు తెలిపారు,

సంబంధిత పోస్ట్