బస్సు సౌకర్యం కల్పించాలని మహిళలు నిరసన

60చూసినవారు
బస్సు సౌకర్యం కల్పించాలని మహిళలు నిరసన
టేకులపల్లి మండలం బోడు గ్రామంలో బస్సు సౌకర్యం కల్పించాలని గురువారం మహిళలు రోడ్డుపై నిరసన తెలియజేసారు. గుండాల మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రమైన కొత్తగూడేనికి పనుల నిమిత్తం వెళ్ళాలంటే ఇల్లందు మీదుగా సుమారు 110 కిలోమీటర్లు రావాల్సి వస్తుందని వాపోయారు. కావున టేకులపల్లి, బోడు గ్రామాల మీదుగా ఆర్టీసి బస్ సదుపాయం కలిపిస్తే రవాణా సులభతరం అవుతుందని విద్యార్థులకు, ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్