వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని , పశువులు బాగుండాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని గిరిజన బంజారాలు ప్రతియేటా నిర్వహించే సంప్రదాయ పండుగ సీత్లా పండుగ
తెలంగాణ రాష్ట్ర గిరిజన బంజారా ప్రజలందరికీ గార్ల జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి సీత్లా పండుగ శుాభాకాంక్షలు తెలియజేశారు.