ఈఎన్సీలతో ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం

53చూసినవారు
ఈఎన్సీలతో ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో గురువారం నిర్వహించిన KRMB సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో తక్కువ నీరు ఉన్నందున వృథా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. ఇరు రాష్ట్రాల అధికారులు 15 రోజులకోసారి పరిస్థితులను సమీక్షించుకోవాలంది. రెండు ప్రాజెక్టుల నుంచి తమకు 55TMCలు కావాలని AP, 63TMCలు ఇవ్వాలని TG కోరిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్