కొడంగల్ రైతు ధర్నాలో KTR సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 'దుమ్ముంటే కొడంగల్ MLA పదవికి రాజీనామా చేయి.. మళ్లీ పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం' అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. 'రైతు బందు, కులగణన, రైతు కూలీలకు డబ్బులు, ఇండ్లకు కాగితాలు ఇచ్చినవ్ అంటున్నవ్ కదా.. బరిలోకి లోకిరా.. మేము పట్నం నరేందర్ రెడ్డిని పోటీలో ఉంచుతాం. 50వేలకు ఒక్క ఓటు తక్కువగా వచ్చినా.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా' అని KTR సవాల్ చేశారు.