ఫార్ములా-ఈ కేసుపై KTR.. చామల కౌంటర్ (VIDEO)

51చూసినవారు
ఫార్ములా-ఈ కేసుపై KTR చేసిన ట్వీట్‌కు MP చామల కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా ఎన్ని ఎపిసోడ్స్ అయినా నడుస్తుందని ఎద్దేవా చేశారు. 'కేబినెట్ ఆమోదం లేకుండా, RBI అనుమతి లేకుండా ₹44 కోట్లు ట్రాన్స్ ఫర్ చేయడం తప్పు. BRS పాలనలో ఏనాడైనా ప్రతిపక్షాలు ట్వీట్లు పెట్టి ప్రజల్లో విష బీజాలు నాటాయా? నిన్నటి దాకా దయ్యాలు అన్న కవితకు మళ్లీ సెంటిమెంట్ స్టార్ట్ అయ్యింది' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్