ఈడీ విచారణ అనంతరం బయటికి వచ్చిన కేటీఆర్ (వీడియో)

68చూసినవారు
ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి పెద్దసంఖ్యలో BRS కార్యకర్తలు చేరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్