సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు: కొండా సురేఖ

72చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 'ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని నాగార్జున వాళ్లు ఒత్తిడి చేశారు. సమంత అందుకు ఒప్పుకోలేదు. దీంతో వెళితే వెళ్లు లేదంటే లేదు అని సమంతకు విడాకులు ఇచ్చారు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్