కేటీఆర్ పరపరాణ్ణ జీవి : కేకే మహేందర్

6చూసినవారు
కేటీఆర్ పరపరాణ్ణ జీవి : కేకే మహేందర్
TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జి కేకే మహేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పరపరాణ్ణ జీవి అని, అయ్య చాటు కొడుకులా రాజకీయాల్లోకి వచ్చాడని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టిన బీఆర్‌ఎస్ నాయకులకు బుద్ది రాలేదని, అధికారం కోల్పోవడంతో కేటీఆర్‌కు మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్