సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్

68చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతుంది. అలాంటి వేళ దమ్ముంటే కెమెరాల ముందు ఫోన్ ట్యాపింగ్ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ కాన్‌క్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నా సవాల్ స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్