భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అందుబాటులో ఉన్న బీసీ నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నివాసంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీపై అనుకరించినే విధానం, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై క్షేత్రస్థాయి కార్యాచరణపైన చర్చించారు. త్వరలో బీసీ కులగణన ద్వారా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహంపైన BRS కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.