గాయపడ్డ BRSV నాయకులను కలిసిన కేటీఆర్

78చూసినవారు
నిన్న పోలీసులు దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్‌వీ నాయకులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. విద్యార్థి నాయకులకు భరోసానిచ్చారు. BRS పార్టీ తమకు అండగా ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్