రిమాండ్ రిపోర్టులో తన పేరు.. స్పందించిన కేటీఆర్

79చూసినవారు
రిమాండ్ రిపోర్టులో తన పేరు.. స్పందించిన కేటీఆర్
వికారాబాద్ జిల్లా దుద్యాల(M) లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో తన పేరు చేర్చడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అది ఒక తప్పుడు కేసు అని వ్యాఖ్యానించారు. 'రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. రైతుల భూములను బలవంతంగా గుంజుకోవద్దు. జైల్లో ఉన్న 21 మంది పేద రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం' అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్