ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్‌

50చూసినవారు
ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్‌
TG: ఈ ఫార్ములా కేసు విచారణలో భాగంగా ACB నోటీసులపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. ఏసీబీ విచారణకు తాను సహకరిస్తానని చెప్పారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. కాగా, ఈ ఫార్ములా కేసులో కాసేపటి క్రితమే ఈనెల 16న ఉదయం 10గంటలకు విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్